الصفحة الرئيسيةChaachina Chethulatho 📀 Konthasepu kanabadi anthalone కొంతసేపు కనపడి అంతలోనే మాయమయ్యే byOnline Lyrics List —فبراير 08, 2017 0 కొంతసేపు కనపడి అంతలోనే మాయమయ్యే ఆవిరివంటిదిరా ఈ జీవితం లోకాన కాదేది శాశ్వతం యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు || కొంతసేపు || ఎదురవుతారెందరో నీ పయనములో నిలిచేది ఎందరో నీ అక్కరలో వచ్చేదెవరో నీతో మరణము వరకు ఇచ్చేదెవరో ఆపై నిత్యజీవం నీకు ||2|||| యేసే నిజ దేవుడు || చెమటోడ్చి సుఖము విడిచి కష్టములోర్చి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే సంపాదన ఎవరిదగునో యోచించితివా ||2|||| యేసే నిజ దేవుడు || నీ శాపము తానుమోసి పాపముతీసి రక్షణ భాగ్యము నీకై సిద్ధము చేసి విశ్రాంతినియ్యగా నిన్నుపిలువగా నిర్లక్ష్యము చేసినా తప్పించుకుందువా ||2|| || యేసే నిజ దేవుడు || Konthasepu Kanabadi Anthalone Maayamayye Aaviri Vantidiraa Ee Jeevitham Lokaana Kaadedi Shaashwatham (2) Yese Nija Devudu Nithyajeevamisthaadu Maranamina Jeevamaina Ninnu Viduvadu (2) || Konthasepu || Edurauthaarendaro Nee Payanamlo Nilichedi Endaru Nee Akkaralo (2) Vachchedevaru Neetho Maranamu Varaku (2) Ichchedevaru Aapai Nithya Jeevamu Neeku || Yese Nija Devudu || Chematodchi Sukhamu Vidichi Kashtamunorchi Aasthulu Sampaadinchina Shaanthi Unnadaa (2) Ee Raathre Devudu Nee Praanamadigithe (2) Sampaadana Evaridagunu Yochinchithivaa || Yese Nija Devudu || Nee Shaapam Thaanu Mosi Paapam Theesi Rakshana Bhaagyamu Neekai Siddhamu Chesi (2) Vishraanthineeyaga Ninnu Piluvagaa (2) Nirlakshyamu Chesina Thappinchukonduvaa || Yese Nija Devudu || Track