యేసుని రూపంలోనికి మారాలి
యేసుని మాదిరి మనకు రావాలి
ఇదే ప్రభుని నిర్ణయం ఇదే ప్రభుని పిలుపు
ఇదే ప్రభుని నీతి ఇదే ప్రభువుకు మహిమ
1. యేసుతో నడావాలి యేసు ప్రేమను చాటాలి
యేసు త్యాగం చూపాలి యేసు సహనం చాటాలి
యేసే లోక రక్షణని జనులందరికి చాటించు
అన్య జనులందరికి చాటించు
2. యేసు కొరకు జీవించు యేసు మార్గం పయనించు
యేసు నీతిని పాటించు యేసు మాటలు నెరవేర్చు
యేసు లేని జీవితమే నరకమని ప్రకటించు
గోర నరకమని ప్రకటించు
إرسال تعليق