Yesayya priyamaina maa rakshaka lyrics యేసయ్యా ప్రియమైన మా రక్షకా

యేసయ్యా ప్రియమైన మా రక్షకా
నీదు ప్రేమకై స్తుతియింతుము
నిన్ను పూజింతుము నిన్ను సేవింతుము
నిన్ను మనసార స్మరియింతుము
1. ఆదియాదాము చేసిన పాపమున మునిగియున్న పాపులను
నీదు శరీరము బలిగాచేసి విలవైనవారిగా చేసితివి
2. నిద్రించుచున్న పాపులనెల్లను రక్షణ వివరించి లేపితివి
నీ కరుణను ఇల వర్షింపజేసి సిలువపై ప్రాణము వీడితివి

Post a Comment

أحدث أقدم