Yesuleni ee jeevitham lyrics యేసులేని ఈ జీవితం – పొందలేవు మోక్ష రాజ్యము

యేసులేని ఈ జీవితం – పొందలేవు మోక్ష రాజ్యము
దినములు గడుచుచున్నవి – క్షణములు దొర్లుచున్నవి
ఆయుష్ష తరుగుచున్దఇ – అంతము పిలుచుచున్నదీ
||యేసు||
1. అవిరెగిరి పోతున్నట్లు ఎగిరిపోవుచున్నది
ఆకాశము కదులునట్లు కదులుచున్నది
2. అంతమునే దాపునకు చెరనున్నది
భూమి విడుచు గడియకు రానున్నది
3. కనులు వుండి చూడనైతి నా పపము హృదయముండి
ఎరుగనైతి నాశాపము
మృత్యుబాట నుండి ఎవరు రక్షించెదరు – నా కొరకు
బలియైసెగదా ||యేసు||
4. పెరుగుతుంది వయస్సని అనుకొన్నావు
మరి తరుగుతుంది ఆయుష్షని తెలియకున్నదా
పరమార్ధమిదే మనుష్యులకు తెలియకున్నది ప్రభు
యేసుని సన్నిధికి రానున్నది. దినములు గుడుచుచున్నవి

1 تعليقات

  1. Please add the song along with the lyrics.... Atleast the tune....

    ردحذف

إرسال تعليق

أحدث أقدم