Yesu deva nanu konipova lyrics యేసుదేవా నను కొనిపోవా నీ రాజ్యముకై వేచియున్నా

యేసుదేవా నను కొనిపోవా నీ రాజ్యముకై వేచియున్నా
శాంతి లేని లోకాన నీ ప్రేమ కరువయ్యింది
శాంతి లేని లోకాన నీ ప్రేమ కనుమరుగయ్యింది
నీ రాక కోసమే నే ఎదురుచూస్తున్నాను అంతవరకు నీదు శక్తినిమ్మయా
నీ రాక కోసమే నే ఎదురుచూస్తున్నాను అంతవరకు నన్ను నీదు సాక్షిగా నిల్పుము
1. ఎటు చూసినా అక్రమమే కనబడుతుంది
ఎటు తిరిగినా అన్యాయం ప్రబలి యుంది
నీ ప్రేమతో నను కాచి కాపాడు దేవా
నీ రాక వరకు నను నిలబెట్టు దేవా
2. నీ రాజ్యముకై ఈ లోకములో నీ కాడిని మోసెదను
నీవు ప్రేమించిన నీ బిడ్డలను నీ మందలో చేర్చెదను
నీ ఆత్మ తోడుతో నను బ్రతికించుము నీ ఆత్మ శక్తితో నను బలపరచుము
నీ మహిమ రాజ్యమందు నీతో కూడా వసియించుటకు
కడ వరకు ఈ భువిలో నమ్మకంగా బ్రతికెదను

Post a Comment

أحدث أقدم