యేసయ్య చందనాలో ఎన్నల – రాజానీకొందనాలో ఎన్నల
1) యేసయ్య వచ్చునప్పుడు ఎన్నెలో ఎన్నల
కరువులు భూకంపాలు ఎన్నెలో ఎన్నల
అక్కడక్కడ యుద్దాలు ఎన్నెలో ఎన్నల
జనం మీద జనం లేచు ఎన్నెలో ఎన్నల
ప్రేమలు చల్లారునయ్యా ఎన్నల
ప్రభువు రాకడకు సూచన ఎన్నల
2) మేఘాల మీద వచ్చు ఎన్నెలో ఎన్నల
తన దూత గనము తోడ ఎన్నోలో ఎన్నల
గర్జించు సింహాల ఎన్నెలో ఎన్నల
మరలా రానై యుండె ఎన్నెలో ఎన్నల
కడబూరమ్రోగుతుంది ఎన్నెలో ఎన్నల
కడబూర మ్రోగుతుంది ఎన్నల
ప్రభువు ప్రేమ కఠనమౌను ఎన్నల
إرسال تعليق