Yesayya nee matalu thenekante lyrics యేసయ్యా నీ మాటలు – తేనెకంటే మధురము

యేసయ్యా నీ మాటలు
పల్లవి
యేసయ్యా నీ మాటలు – తేనెకంటే మధురము
యేసయ్యా నీ మాటలు – రెండంచుల ఖడ్గము
నీ వాక్యమే దీపము – నా త్రోవకు వెలుగైయున్నది (2)
యేసయ్యా నీ మాటలు – తేనెకంటే మధురము
యేసయ్యా నీ మాటలు – జీవపు ఊటలు
చరనం
కష్టములలొ నష్టములలొ – వ్యాధులలొ నా వేదనలొ  (2)
ఆధరించును ఆవరించును – తీర్చిదిద్ధి సరిచేయును
స్వస్థపరచును లేవనెత్తును – జీవమిచ్చి నడిపించును (2)

Post a Comment

أحدث أقدم