యేసుక్రీస్తు తమ్ములం సిలువకు మేము సైనికులం
యుద్దానికి వీరులం అపవాదికి శూరులం
1) క్రీస్తు వైపు చూచుకుంటు సిలువను మేము
మోసుకుంటూ
సూచక క్రియలు అడుగువారికి సిలువ వేసిన యేసుని
చాటిస్తున్నాం
2) సాతాను అనుచారుల బోధను ఎదిరించుటకు
బయలుదేరుతున్నాం మేము ఈ లోక యాత్రలో
3) భూలోకం తలక్రిందులు చేయుటకు యిక్కడికి
వచ్చినాము
క్రీస్తుకు మేము సాకక్షులమై సత్యాన్ని ప్రబలించె వీరులం
పాట – 5
إرسال تعليق