Yesanna swaramanna nivepudaina vinnava lyrics యేసన్న స్వరమన్నా నీవెపుడైనా విన్నావా

Song no:
    యేసన్న స్వరమన్నా నీవెపుడైనా విన్నావా
    1. జనముల శబ్డము జలముల శబ్డము బలమైన ఉరుములతొ
    కలసిన స్వరమునిలచిన యేసు పిలచిన పిలుపును నీవింటివా

    2. ఏదేను తొటలొ ఆదాము చెడగా ఆ దేవుడే పిలచె
    ఆదాము ఎదుటకు అరుగాక దాగిన అటులానె నీవును దాగేదవా

    3. ఆనాడు దేవుడు మోషేను పిలువగ ఆలకించేను స్వరము
    ఈనాడు నీవును ఈస్వరము వినగా కానాను చేరగ కదలిరవా

    4. ఆరీతిగానే సమూయేలు వినగా ఆశీర్వాద మరసె
    ధారళముగను పరమ వరుని దరిజేరుకొని నీవు సేవించుమా
أحدث أقدم