యేసయ్యా నీ కృప శాశ్వతమైనది
ఆకాశము కన్నా ఉన్నతమైనది ఉన్నతమైనది
1. దూషకుడనూ హింసకుడనూ
హానికరుడను దేవా హానికరుడను దేవా
నమ్మకమైన వానిగా నను చేసితివే
బలపచితివే స్ధిరపరచితివే యేసయ్యా
2. మంచి రాణవు వాని వలెనే
జీవన వ్యాపార మందు నా జీవన వ్యాపమందూ
చిక్కుబడనివానిగా పోరాడెదను
జెట్టివలే పోరాడెదను యేసయ్యా
3. ఎపుడు నేను బలహీనుడను
అపుడే నీ యందు బలవంతుండనూ (2)
నా బలహీనతయందే సంపూర్ణమగు
నీ కృప చాలూ! నీ కృప చాలు ! యేసయ్యా
మేసయ్యా నీ కృప చాలయ్యా
చాలయ్యా నీ కృప చాలయ్యా యేసయ్యా
إرسال تعليق