యేసు క్రీస్తు జననము దేవ దేవుని బహుమానం
ప్రేమకు ప్రతిరూపము ప్రేమ మూర్తి జననము
1. యూదయ బెత్లెహేమందున యూదుల రాజుగా పుట్టెను
రక్షించెను తన ప్రజలను రాజుల రాజు క్రీస్తు (2) రాజుల రాజు క్రీస్తు..
2. ఇమ్మానుయేలుగా యేతెంచెను ఇశ్రాయేలుకు విమొచన
ఇదే సువార్తమానము ఇలలో జీవము క్రీస్తు (2) ఇలలో జీవము క్రీస్తు..
إرسال تعليق