నూతన సంవత్సరం నూతన శుభములతో (2)
దయ చేయబడిన దయా కీరిటం
ప్రతి దినము నూతనమై ప్రభుతో ఆనందమనందమై (2)
We wish you happy happy new year (2)( నూతన)
1) గతకాల కీడంత మరచేదను
రానున్న మేలుల్లాను నే తలంచేదన్
ముందేనడు ఎరుగని త్రోవలలో భయమైరుగక నే నడచేదను(2)
కారు చీకటి కన్నీటి లోయలో కాపరిగా నీవే నాకుండగా (2)
నీ వాక్యమే పాదములకు దీపమై నా త్రోవకు వెలుగై నడిపించెను (we)(నూతన)
2) మునుపటి మనుగడ మర్చుకొన్ని ముదముగా ప్రభుతో నడచెదను
సత్య సువార్తకు నే సాక్షినై సకల జనులకు చాటేదను (2)
శ్రమలసుడులలో ఈ లోక కడలిలో వెనుక చూడక కొన్నసాగేద (2)
నీ ఆత్మతో నన్ను నింపు నా దైవమా
నీ శక్తితో బలపరచి నడిపించుమా (we)(నూతన)
إرسال تعليق