నీవు నిర్మించిన దేవాలయములో (F)
పల్లవి: నీవు నిర్మించిన దేవాలయములో నీతో జత పనివారము
నీ ప్రత్యక్షతగల పరిశుద్దాలయంలో నిన్ను మహిమ పరచెదము (2X)
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
మహిమా ప్రభావములు నీకే చెల్లున్
1. నిరంతరము నియమముతో నిండు హృదయ కృతజ్ఞతతో (2X)
నీరీక్షణతో స్తోత్రములతోను నిత్యుండగు దేవా రాదింతుము (2X)
… హల్లెలూయ…
2. నీ సంఘమూ ఈబండపైన నిలువనిమ్ము క్రీస్తు ప్రభూ (2X)
నీ వాక్యముతో మమ్ము నింపుము నీతి మార్గములో నడుపుము దేవా(2X)
… హల్లెలూయ…
3. నిర్దోషమైన నిర్మలమైన నీ రక్తముతో మమ్ము పొందితివి (2X)
నీవే ప్రభువా తరతరములాకు నీవాస స్థలముగా ఉన్నావు (2X)
… హల్లెలూయ…
إرسال تعليق