Nileche nee reyi nileche nee rakatho lyrics నిలిచె నీ రేయీ - నిలిచె నీ రాకతో

నిలిచె నీ రేయీ

నిలిచె నీ రేయీ - నిలిచె నీ రాకతో - రారాజువై - నిలిచిపో - ఈ భువిలో

నిలిచె నీ రేయీ - నిలిచె నీ రాకతో - రారాజువై - నిలిచిపో - ఈ భువిలో

(It Came Upon a Midnight Clear Music bit)

1.        ఆ తల్లి మరియ - నీ రూపుజూచి - లాలించె మొదమెంచె నెంతో            (Female)

ఆ బాలుడేసు - మా దేవుడంచు - చాటించిరి -ఈ భువిలో (Male)

(music bit)

ఆ తల్లి మరియ - నీ రూపుజూచి - లాలించె మొదమెంచె నెంతో            (Female)

ఆ బాలుడేసు - మా దేవుడంచు - చాటించిరీ భువిలో (Male)

దివిలోనూ - భువిలోనూ - జయగీతం - మ్రోగెనూ

దివిలోనూ - భువిలోనూ - జయగీతం - మ్రోగెనూ

వెచ్చనీ  కాంతిలోన వెల్గే నీ లోకమా రారాజువై నిలిచిపో ఈ భువిలో      (Female)

          నిలిచె నీ రేయీ - నిలిచె నీ రాకతో - రారాజువై - నిలిచిపో - ఈ భువిలో

నిలిచె నీ రేయీ - నిలిచె నీ రాకతో - రారాజువై - నిలిచిపో - ఈ భువిలో

(It Came Upon a Midnight Clear Music bit)

2.        ఆ తూర్పు తార - మార్గంబుజూపెన్ - పయనించిరి జ్ఞాన త్రయము        (Female)

పాపులకు రక్షణ - కలుగునని నమ్మి - ప్రకటించిరీ సువార్త                 (Male)
(music bit)

ఆ తూర్పు తార - మార్గంబుజూపెన్ - పయనించిరి జ్ఞాన త్రయము        (Female)

పాపులకు రక్షణ - కలుగునని నమ్మి - ప్రకటించిరీ సువార్త                 (Male)

దివిలోనూ - భువిలోనూ - జయగీతం - మ్రోగెనూ

దివిలోనూ - భువిలోనూ - జయగీతం - మ్రోగెనూ

వెచ్చనీ  కాంతిలోన వెల్గే నీ లోకమా రారాజువై నిలిచిపో ఈ భువిలో      (Female)

          నిలిచె నీ రేయీ - నిలిచె నీ రాకతో - రారాజువై - నిలిచిపో - ఈ భువిలో

నిలిచె నీ రేయీ - నిలిచె నీ రాకతో - రారాజువై - నిలిచిపో - ఈ భువిలో

నిలిచిపో - ఈ భువిలో

నిలిచిపో - ఈ భువిలో

3.        దినమంతా దేవుని సన్నిధిలో వాక్యం కొరకై ఆకలి నీకుందా     (2X)

యేసు నాథునితో సహవాసం నీకుందా                           .. రాకడ..

Post a Comment

أحدث أقدم