Neevu paradhesavani yeriyunte melu lyrics నీవు పరదేశివాని యెరియుంటెనీకు మేలు

నీవు పరదేశివాని యెరియుంటెనీకు మేలు – పరిదశివని యెరిగి
ఎరిగియుండి ఎరుగకున్నావు – నీ స్వంతం కాదేమి?
నీ హక్కులేదేమి పరలోకమే స్ధిరము ||నీవు||
1. ఆత్మీయ గర్వము అది పురుషునికి ప్రతినామం
ఆయనలో నిర్వహించినన్ ప్రయోజుడననవలెను
ఆరని అగ్ని తప్పించుకొని పరమును చేరుకొనుము
||నీ||
2. స్వస్థపర్చ యేసుడుండగా నీవు యేమి చేయలేవుగా –
స్వస్థపరచువాడు
మహిమనొందును – స్వస్ధడు మహిమపరుచను ||
నీ||
3. నీ శరీరం ప్రభుని ఆలయం – దాని పాడు చేయబోకు
నీ శరీరం పాడు చేసినా, దేవుడున్ను పాడు చేయును
నీ శరీరం అగ్నిపాలె భద్రముగా కాచుకొనుము ||నీ||
4. ఆత్మీయ యుద్దము – నిస్వార్ధమైనది అది
ఆత్మ ఐక్యత కలిగి – వర్ధిలుచుండ వెలను
ఆ ప్రభుని కార్యలు గ్రహ్యము కానివి – ఉహకు అందనివి
||నీ||

Post a Comment

أحدث أقدم