Neekunna bharamantha prabhupai numchu lyrics నీకున్న భారమంత ప్రభుపై నుంచు - కలవర చెందకుమా

నీకున్న భారమంత ప్రభుపై నుంచు - కలవర చెందకుమా..
ఆయనె నిన్ను ఆధరించునూ - అద్భుతములు చేయున్
1. నీతి మంతులను కదలనీయడు - నిత్యము కాచి నడిపించును
2. మనలను కాచే దేవుడాయనే - మనకునీడగా ఆయనే ఉండును
3. తల్లి తండ్రి విడచినను - ఆయనే మనలను హత్తుకొనును
4. ప్రభువు మన పక్షమైయుండగా - ఎదురు నిలువ గల
వాడెవ్వడు
5. ప్రభుకు జీవితం సమర్పించెదం - ఆయనే అంతా సఫలం
చేయును
6. మనకున్న భారమంతా ప్రభుపై నుంచెదము కలవర చెందకుమా
ఆయనే మనలను ఆధరించును - అద్భుతములు
చేయును..

Post a Comment

أحدث أقدم