Ne papino prabhuva nanu kapuma devaa lyrics నే పాపినో ప్రభువా - నను కావుమా దేవా

నే పాపినో ప్రభువా

పల్లవి:    నే పాపినో ప్రభువా - నను కావుమా దేవా

నే పాపినో ప్రభువా - నను కావుమా దేవా                              (2X)

1.        కరుణాలవాలా - నీ మ్రోల నేలా - తల వాల్చి నిలిచేనులే           (2X)

దయ చూడు చాలా - దురితాల ద్రోలా - నీ సాటి దైవంబు లేరవ్వరు

లేరవ్వరు                                                             || నే పాపినో ||

2.        వుదయించినావు - సదయుండ నీవు - ముదమార మా కొరకై   (2X)

మోసీవు సిలువ - నీ ప్రేమ విలువ నా తరమా చెల్లించ - నా యేసువా

నా యేసువా        

Post a Comment

أحدث أقدم