నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము
నీవే నా ప్రాణము నీవే నా సర్వము }
నీవే నా జీవము యేసయ్యా }॥2॥
మరువలేను నీదు ప్రేమ }
విడువలేనయా నీ స్నేహం }॥2॥నీవే॥
1॰
మార్గం నీవే సత్యం జీవం నీవే }
జీవించుటకు ఆధారం నీవే }॥2॥
బ్రతుకంత నీ కొరకే జీవింతును }
నిన్ను నేను ఆరాధింతున్ }॥2॥నీవే॥
2॰
తోడు నీవే నా నీడ నీవే }
నిత్యం నా తోడు ఉండే చెలిమీ నీవే }॥2॥
అపాయం రాకుండ కాపాడువాడవు }
నిన్ను నేను ఆరాధింతున్ }॥2॥నీవే॥
إرسال تعليق