Mahima neeke ghanatha neeke lyrics మహిమ నీకే ఘనత నీకే నీతి సూర్యుడా

మహిమ నీకే ఘనత నీకే నీతి సూర్యుడా
మహిమ నీకే ఘనత నీకే నీతి సూర్యుడా  ॥2॥
న్యాయాధిపతియైన నా యేసయ్యా  }
నీకే ఆరాధన                                  }॥2॥
ధనవంతులను అణచేవాడవు   }
జ్ఞానులను సిగ్గుపరచువాడవు   }॥2॥
దరిద్రులను లేవనెత్తువాడవునీవే రాజువు ॥2॥
యుధ్ధ వీరుడా శూరుడా        }
లోకాన్ని గెలిచిన యేసయ్యా  }॥2॥
              1॰
మార్గమే తెలియని అబ్రహామును
అనేకులకు తండ్రిగా చేసినావు
నెట్టివేయబడిన యోసేపుచే
అనేకులను కాపాడినావు
దరిద్రులను లేవనెత్తువాడవునీవే రాజువు ॥2॥
యుధ్ధ వీరుడా శూరుడా        }
లోకాన్ని గెలిచిన యేసయ్యా  }॥2॥మహిమ॥

Post a Comment

أحدث أقدم