Neeti yuta yoddha nata badithimi lyrics నీటి యూట యొద్ద నాట బడితిమ

Song no:
    నీటి యూట యొద్ద నాట బడితిమి - వేరుతన్ని ఎదిగి ఫలియింతుము
    చింత పడము మాకాపుమానము -  యేసు కృప చాలును || నీటి ||

  1. పాపం పోయెను హల్లెలూయ యేసు లేచెను హల్లెలూయ
    యేసు వచ్చెను హల్లెలూయ స్తుతి గీతం పాడుదము } 2 || నీటి ||

  2. యేసే మార్గము హల్లెలూయ యేసే సత్యము హల్లెలూయ
    యేసే జీవము హల్లెలూయ యేసు వార్తను చాటుదము || నీటి ||

  3. వాక్య ధ్యానము హల్లెలూయ ప్రార్థనాత్మతో హల్లెలూయ
    ఏకత్వముతో హల్లెలూయ సహవాసం కోరుదమా || నీటి ||

Song no:
    Nīṭi yūṭa yodda nāṭa baḍitimi vērutanni edigi phaliyintumu
    cinta paḍamu mākāpumānamu -  yēsu kr̥pa cālunu || Nīṭi ||

  1. pāpaṁ pōyenu hallelūya yēsu lēcenu hallelūya
    yēsu vaccenu hallelūya stuti gītaṁ pāḍudamu } 2 || Nīṭi ||

  2. yēsē mārgamu hallelūya yēsē satyamu hallelūya
    yēsē jīvamu hallelūya yēsu vārtanu cāṭudamu || Nīṭi ||

  3. vākya dhyānamu hallelūya prārthanātmatō hallelūya
    ēkatvamutō hallelūya sahavāsaṁ kōrudamā || Nīṭi ||


أحدث أقدم