నా తోడు నీవుండగా దేవా – స్తుతిగీతము పాడెదన్
నాతోడు నీవుండగా నేను – హల్లెలుయపాడెదన్
రాజుల రాజ ప్రభువుల ప్రభువా
మరణము జయించిన మహోన్నతుడ
నాతోడు నీవుండగా దేవా – దేనికి భయపడను
నా తోడు నీవుండగా నేను – ఎవరికి భయపడను ||నా||
1) కష్టనష్టముల – భయము భీతి
శోధన శ్రమలు – నాకు కలుగగా ||నాతోడు|| 2)
నెళవరులు నా – బందుమిత్రులు
దూషించి – నిందించినను ||నాతోడు||
إرسال تعليق