Naa hrudhayamu vithaga marenu lyrics నా హృదయము వింతగ మారెను

నా హృదయము వింతగ మారెను (3)
యేసు నాలోకి వచ్చినందునా (2)
సంతోషమే... సమాదానమే (3)
చెప్పనాశక్యమైన సంతోషం -2
2. నిత్య జీవము నీకు కావలెనా (3)
నేడే యేసు నొద్దకు రమ్ము (2) “సంతోషమే”
3. యేసు క్రీస్తును నేడే చేర్చుకో (3)
నేడే యేసు నొద్దకు రమ్ము (2) “సంతోషమే”
4. నిత్య సమాధానం నీకు కావలెనా (3)
నేడే యేసు నొద్దకు రమ్ము (2) “సంతోషమే”

Post a Comment

أحدث أقدم