ఓ ...హో.. హో , ఓ...ఓ..ఓ, ఓ....ఓ....ఓ,
హైలెస్సా.... హైలో,....హైలెస్సా “2”
నా చిన్నిదోనెలో యేసు ఉన్నాడు – భయమేమి లేదు నాకు ఎప్పుడు
యేసుపైనే నా చూపు ఉంచెదా – యేసుతోనేనిత్యం నేను సాగెద
“హైలెస్సా”
1. పెనుగాలులే, ఎదురొచ్చినా – తుఫానులే నన్ను ముంచినా
జడియక బెదరక నేను సాగెద – అలయక సొలయక గమ్యం చేరెద
“హైలెస్సా”
హైలెస్సా.... హైలో,....హైలెస్సా “2”
2. సాతానుడే శోధించినా – పరిస్థితులే వికటించినా
జడియక బెదరక నేను సాగెద – అలయక సొలయక గమ్యం చేరెద
“హైలెస్సా”
హైలెస్సా.... హైలో,....హైలెస్సా “2”
إرسال تعليق