Naa priyudu naa shnehithuda lyrics నా ప్రియుడు నా స్నేహితుడుఅతి మధురం అతి కాంక్షనీయుడు

నా ప్రియుడు నా స్నేహితుడు
అతి మధురం అతి కాంక్షనీయుడు
దవళవర్ణుడు రత్నవర్ణుడు
అతడే నా ప్రియుండు అతడే నా స్నేహితుడు
1. ప్రభువా పది వేళలో అతి సుందరుడా
పరిశుద్ధుల కొరకై వచ్చు చున్నావా - 2
పరలోకములో మమ్ము చేర్చుకొందువా - 2 "నాప్రియుడు"
2. సుగంధ పరిమళాల సువ్వాసనా
పరిశుద్దులు కుమ్మరించు ఆరాధనా
షూలమ్మితి సంఘమునే కోరుకొందువా "నాప్రియుడు"
3. ప్రభు యేసు నామమందు విశ్వసించినా
పవిత్రా రక్తములో కడుగ బడుదువు
పరిశుద్ధుల విందులో ఆనందింతువు
"నాప్రియుడు"

Post a Comment

أحدث أقدم