సా: నా సా: నా ప్రాణానికి ప్రాణం - నీవే యేసయ్యా...
స్నేహానికి నిజ స్నేహం - నీవే మెసయ్యా..
ప: నా ప్రాణానికి ప్రాణాం నీవేనయ్యా -
స్నేహానికి నిజ స్నేహం నీవేనయ్యా
నిజ స్నేహానికి నిర్వచనం నీవే యేసయ్యా..
1. ప్రాణ స్నేహితులమని బంధువులు స్నేహితులు
కన్నీటి సమయములో ఒంటరిని చేసారు - 2
ఆస్తులున్న వేళ్ళలో అక్కున చేరారు
ఆపద సమయాలలో అంతులేక పోయారు
జంటగ నిలచితివి నా ప్రాణమా - కన్నీరు తుడిచితివి
నా స్నేహమా కన్నీరు తుడిచితివి - 2
2. నీవే నా ప్రాణమని కడవరకు విడువ నని
బాసలన్ని మరచి అనాధగ నన్ను చేసారు
నేనున్నానంటు నా చెంతన చేరావు
ఎవరు విడచిన నను విడువనన్నావు
జంటగ నిలచితివి నా ప్రాణమా - కన్నీరు తుడిచితివి
నా స్నేహమా కన్నీరు తుడిచితివి – 2 ప్రాణానికి ప్రాణం - నీవే యేసయ్యా...
స్నేహానికి నిజ స్నేహం - నీవే మెసయ్యా..
ప: నా ప్రాణానికి ప్రాణాం నీవేనయ్యా -
స్నేహానికి నిజ స్నేహం నీవేనయ్యా
నిజ స్నేహానికి నిర్వచనం నీవే యేసయ్యా..
1. ప్రాణ స్నేహితులమని బంధువులు స్నేహితులు
కన్నీటి సమయములో ఒంటరిని చేసారు - 2
ఆస్తులున్న వేళ్ళలో అక్కున చేరారు
ఆపద సమయాలలో అంతులేక పోయారు
జంటగ నిలచితివి నా ప్రాణమా - కన్నీరు తుడిచితివి
నా స్నేహమా కన్నీరు తుడిచితివి - 2
2. నీవే నా ప్రాణమని కడవరకు విడువ నని
బాసలన్ని మరచి అనాధగ నన్ను చేసారు
నేనున్నానంటు నా చెంతన చేరావు
ఎవరు విడచిన నను విడువనన్నావు
జంటగ నిలచితివి నా ప్రాణమా - కన్నీరు తుడిచితివి
నా స్నేహమా కన్నీరు తుడిచితివి – 2
إرسال تعليق