Naa pranama sannuthinchuma lyrics

నా ప్రాణమా సన్నుతించుమా
పరిశుధ్ధ నామమున్
ఎన్నడూ లేని రీతిగా
ఆరాధించు ఆయనను
                1॰
వేకువ వెలుగు తేజరిల్లును
మరల నిన్ను కీర్తించే తరుణం
గతించినదేమైనా ముందున్నది ఏమైనా
స్తుతించాలి నిన్ను సర్వసమయంలో
                2॰                            ॥నాప్రాణ॥
ఉన్నత ప్రేమతో విసుగు చెందక
గొప్పవాడవు దయగలదేవా
నీ మంచితనముకై స్తుతియింతును
ఎన్నెన్నోమేలు కనుగొనగలము  ॥నాప్రాణ॥
                3॰
నాశరీరం కృషియించు దినము
జీవితగడువు సమీపించిన
కొనసాగించి కీర్తించుచుండ
నిత్యము నిత్యము కీర్తింతును॥నాప్రాణమా॥

Post a Comment

أحدث أقدم