Mandhalo cherani gorrelenno lyrics మందలో చేరని గొర్రెలెన్నో కోట్లకొలదిగా కలవు ఇల

మందలో చేరని గొర్రెలెన్నో
కోట్ల కొలదిగా కలవుఇల
ఆత్మల కొరకు వేధనతో
వెదకెదము రమ్ము ఓ సంఘమా
మందలో చేరని గొర్రెలెన్నో
రమ్మనె యేసు ప్రార్ధించుము }
నడిపించును }॥2॥
1॰
అడవులలో పలు స్థలములలో }
నా ప్రజలెందుకు చావవలెన్ }॥2॥
వారి నిమిత్తమై శ్రమ పడితి }
మరి వారిని వెదకెడు వారెవరు }
॥మందలో॥
2॰
ప్రకటించని స్థలములు గలవు ఇల }
చాటించు వారు కలరెక్కడ }॥2॥
పిలువబడిన వారందరు }
మన ప్రభు నాజ్ఞకు లోబడుడి }॥2॥
॥మందలో॥
3॰
నాకై పలికెడు నాలుకలు }
నావలె నడిచెడి పాదములు }॥2॥
నన్ను ప్రేమించెడి హృదయములు }
కావలె నాకవి నీ విచ్చెదవా }॥2॥
॥మందలో॥

Post a Comment

أحدث أقدم