Karunamaya krupajupumaya lyrics కరుణమయా – కృపజూపుమయా

కరుణమయా – కృపజూపుమయా
కనుగొంటిని – నా హృదయవ్యధ ప్రభో రక్షింపుమయా
1. లోకములోని కలుషముతో – నిండెను హృదయం
మోసముతో
శాపముతో బహుశాపముతో – నిండెను హృదయం వ్యాధులతో
మదిలో నిత్యము నిన్నుగాంచుట కొరకై
నూతన హృదము నాకిమ్ము ప్రభు ||2||
2. రాతి గుండెను కరిగించి – మాంసపు గుండెగ
మార్చుమయ్యా
శుద్దాత్మ ప్రసాదముతో – నూతన భావము కలిగించుము
నీ కట్టడలను గైకొనుట కొరకై – నూతన హృదయము
నాకిమ్ము ప్రభు

Post a Comment

أحدث أقدم