Bangaram kante yenthostamainadhi lyrics బంగారం కంటె ఎంతోష్టమైనద

బంగారం కంటె ఎంతోష్టమైనది
పరిశుద్ధమైన బైబిలు గ్రంధము
1.గ్రంధాలలో అదిరాజ గ్రంధము
వేదాలలో అదిసత్య వేదము
నిజమైన మార్గం చూపు దీపము
హల్లెలుయా.. (4)
2.నీపాప జీవితమునుమార్చివేమును
ఏ పాపం చేయకుండా కాడును
నీమార్గములను వెల్లుగించును
హల్లెలుయా.. (4)

Post a Comment

أحدث أقدم