New Year Post

మనకందరికీ తెలిసిన విషయమే జనవరి మన న్యూ ఇయర్ కాదని  మనకందరికీ ఉగాది రోజే మనకు న్యూ ఇయర్ అని            మన  మాసములు  1 చైత్రము   2 వైశాకము 3 జేష్టము 4 ఆషాడము  ఇలా వున్నాయి కానీ మన దేశములోనే కాదు అన్ని దేశాల్లో  ఒకేలా వున్నాయి  పైనున్న  ఫోటోను చూస్తే  మనకు హీబ్రు మాసాలు కనపడతాయి  మరియమ్మ తన మొదటి కుమారుడుని కనినతరువాత  తన పురిటి రోజుకే ఆ సంగతి అక్కడ అందరికీ తెలిసింది కానీ హేరోదు రాజు నేనుండగా మరొక రాజు ఎవరు అని ఆ కుమారుడని చంపడానికి తన two years పిల్లలందరిని చంపమని చెప్యాడు కానీ మరియమ్మది ఆ వూరు  కానందున తనకి అక్కడ స్థలము లేక పోయాను అప్పుడు పశువుల పాకలోకి తీసుకెళ్ళి పొత్తి గుడ్డలతో చుట్టి పశువుల తొట్టెలో పరుండ పెట్టెను అప్పుడు హేరోదు మనుసులు అందరి పిల్లలను చంప్యాడు ఆ రోజు మన రక్షకుడైన రాజు పుట్టెను అని  ఆప్పటి నుండి జనవరి మాసములు  మొదలైనాయి  కానీ నిజానికి జనవరి రోజున రక్షకుడు  పుట్టలేదు  జనవరికి ముందు ఒక వారం రోజుల క్రితం  రక్షకుడు పుట్టెను అనగా 9 వ మాసము అనగా కిస్లేవ్  Kislev అనగా  మార్గశిరము మాసము హేమంత ఋతువు కాలమున రక్షకుడు జన్మించెను అనగా అప్పటి నుండి జనవరికి  వారం ముదు కనుక డిసెంబర్ 25 తెల్లవారి జమున ఒంటిగంట నుండి నలుగు గంటలలోపు జన్మించారు  కచ్చితంగా చెప్పవచ్చు కానీ మాకు నిముషాలు కావాలి అంటే శాస్త్రులు మాత్రమే చెప్పగలరు  maranatha చెప్పుట ముఖ్యము కాదు Praise the LORD దేవునికి స్తోత్రములు చెప్పుము 

Post a Comment

أحدث أقدم