Aha mahanandhame lyrics ఆహా మహానందమ

ఆహా మహానందమే
పల్లవి:   ఆహా మహానందమే - ఇహ పరంబులన్
మహావతారుండౌ  - మా యేసు జన్మ దినం -
హల్లేలూయ           .. ఆహా ..
1.      కన్యక గర్భమందు పుట్టగా - ధన్యుడవంచు
దూతలందరు                (2X)
మాన్యులౌ  పేద గొల్లలెందరో - అన్యులౌ  తూర్పు
జ్ఞానులెందురో         (2X)
నిన్నారాధించిరి - హల్లేలూయ                                       .. ఆహా ..
2.      యెహోవా తనయా - యేసు ప్రభూ   సహాయుడా - మా
స్నేహితుడా     (2X)
ఈహా పరంబుల ఓ ఇమ్మనుయేల్ -
మహానందముతో నిన్నారాధింతుము(2X)
నిన్నారాధింతుము -
హల్లేలూయ                                   .. ఆహా ..
3.      సర్వేశ్వరున్ రెండవ రాకడన్ - స్వర్గంబు నుండి వచ్చు
వేళలో            (2X)
సర్వామికా సంఘంబు భక్తితో - సంధించి నిన్ స్తోత్రిం
చు వేళలో           (2X)
నిన్నారాధింతుము -
హల్లేలూయ                                   .. ఆహా ..

Post a Comment

أحدث أقدم