Vakyame sarira dhariyai lyrics వాక్యమే శరీరదారియై వసించెను

వాక్యమే శరీరదారియై వసించెను
జీవమే శరీరులను వెలిగించును
1. కృపము సత్యముల అల్లేలూయా నీతి నియమములు
కలిసి మెలసి భువిలో దివిలో ఇలలో సత్యము మనకై నిలిచెను ||వాక్య||
2. పాప శాపములు అల్లెలూయా మరణ బంధములు
అలెల్లలూయా
తొలగిపోయి విడుదలాయే – యేసు నామమే పావన నామము ||వాక్య||
3. ఆశ్చర్య కరుడు హల్లెలూయా ఆలోచన కర్త హల్లెలూయా
నిత్యుడైన తండ్రి దేవుడు నీతి సూర్యడు భువి
నుదయించే
4. ఉన్నత స్ధలములలో అలెల్లలూయా దేవుని మహిమ అల్లెలూయా
పుడమిపైన జనులందరికి శాంతి శుభములు
కలుగునూకని.

Post a Comment

أحدث أقدم