الصفحة الرئيسيةAKK📖 పరమ జీవము నాకు నివ్వ తిరిగి లేచెను నాతో నుండ byOnline Lyrics List —أبريل 07, 2024 0 671 244 604 "క్రీస్తు భక్తిహీనులకొరకు చనిపోయెను." రోమా Romans 5:6 పరమ జీవము నాకు నివ్వ తిరిగి లేచెను నాతో నుండ నిరంతరము నన్ను నడిపించును మరల వచ్చి యేసు కొని పోవును యేసు చాలును – యేసు చాలును యే సమయమైన యే స్థితికైన నా జీవితములో యేసు చాలును సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను || యేసు || పచ్చిక బయలులో పరుండజేయున్ శాంతి జలము చెంత నడిపించును అనిశము ప్రాణము తృప్తిపరచున్ మరణ లోయలో నన్ను కాపాడును || యేసు || నరులెల్లరు నన్ను విడిచినను శరీరము కుళ్ళి కృశించినను హరించినన్ నా ఐశ్వర్యము విరోధివలె నన్ను విడచినను || యేసు || Parama Jeevamu Naaku Nivva Thirigi Lechenu Naatho Nunda Nirantharamu Nannu Nadipinchunu Marala Vachchi Yesu Konipovunu Yesu Chaalunu – Yesu Chaalunu Ae Samayamaina Ae Sthithikaina Naa Jeevithamulo Yesu Chaalunu Saathaanu Shodhanaladhikamaina Sommasillaka Saagi Velledanu Lokamu Shareeramu Laaginanu Lobadaka Nenu Velledanu || Yesu || Pachchika Bayalulo Parundajeyun Shaanthi Jalamu Chentha Nadipinchunu Anishamu Praanamu Thrupthi Parachun Marana Loyalo Nannu Kaapaadunu || Yesu || Narulellaru Nannu Vidichinanu Shareeramu Kulli Krushinchinanu Harinchinan Naa Aishwaryamu Virodhivale Nannu Vidachinanu || Yesu ||
إرسال تعليق