Paralokam nadhele

పరలోకము నాదిలే – యేసులోనే ప్రేమతో నన్ను పిలిచెలే
కొపతో నన్ను కరుణించలే – యేసు కరుణించలే
1. పాపినైన నన్ను పావనుడేసు ప్రేమించెలే – మరణ
పాత్రుడనేనూ
మహితుడేసు మన్నించెలే
ఏమని వివరింథు యేసయ్య ప్రేమను
సంతసమున స్తుతియింతులే నేను స్తుతియింతులే
||పర||
2. కష్టనష్టములెన్నో కళకాలము నన్ను కభళించిన
వ్యాధి బాధలు ఎన్నో విడువక నన్ను వేధించిన
పరమున నేను ప్రభువుతో నుందునని
సహనము చూపుచు సహియింతులే – నేను సహింతులే
||పర||

Post a Comment

أحدث أقدم