సర్వలోకాలనేలేటి రాజా "2"
స్తుతియు ఘనత మహిమ నీకే "2"
ఆరాధన నీకే ఆరాధన "2"
1. కృపా వాత్సల్యములు గల దేవా
నా నీతికి ఆధారంమగు ప్రభువా "2"
జయమని పాడెదను
నా ప్రాణం అర్పింతును "2"
యేసయ్య నా ప్రాణం అర్పింతును "2" || ఆరాధన ||
2. దీర్ఘశాంతము గల ఓ ప్రభువా
నీకు సాటి లేరు ఎవరు "2"
మహిమలో చేరేదను
నీతోనే జీవింతును "2" నిత్యము నీతోనే జీవింతును "2" || ఆరాధన ||
إرسال تعليق