a58

58

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    ఇది యెహోవా కలిగించిన దినము సుదివసంబునను జొప్పడు గడియలు కొదువలేని దయ గుల్కెడు వానివి ||యిది||

  1. మోక్షము భూమియు సమ్మోద మంది నుతులక్షరు గద్దె చుట్టు నాక్రమింతురు గాక ||నిది||

  2. అతడీ దినమంచంత మొందు నర వితతి నుండి వే వేగ వచ్చెను ||ఇది||

  3. ఆ పిశాచ రా రాజ్యంబు కూలినది ఆ పరేశు విజయము లీ దినమున ||నిది||

  4. సేవక వరులు విలసింపగ జేసి యా పావనాద్భుతముల బ్రచురము జేయుదు ||యిది||

  5. దావీదుని వర తనయుడై యభిషేకావృతుడౌ రాజా గ్రణికి హోసన్నా ||యిది||

Post a Comment

أحدث أقدم