479
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- పాదుకొన్న లౌకికునకు బహుళదుఃఖ మిది మఱి సొం పై దగు మేల్ చోటు వెదకు భక్తుడ వెత నొంద కెప్పు ||డిందు||
- మాకు నిల్లి దైన దుఃఖ మౌకదా వచ్చు పురము దాకొనంగ వెదకె దము ధైర్య మిచ్చు నిదియె మాకు ||ఇందు||
- మనము యాత్ర వారి వలెనే ఘనత విశ్రమంబులేక కినుక నీలోక మునను గ్రింది వన్ని వదలు దాము ||ఇందు||
- మిగుల యాత్ర పరులవిశ్ర మించు సౌఖ్య వాసమా ఖగము వలెనే టెక్కలున్న నెగిరి నిన్ను జేరుకొందు ||ఇందు||
- సద్దు నాయాత్మ నణంగ వద్దు తగిన వేళగామి యొద్ది కతని తలపు జేతు నొసగు విశ్రమం బతండె ||ఇందు||
إرسال تعليق