454
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- నన్ను బ్రతిష్ఠపర్చుమీ నాధా నీదు కృపవల్లనే నాదు నాత్మ నిన్ను నిరీక్షించు నీ చిత్తంబు నాదగున్
నీదు సన్నిధిలో నిక నుండ నెంత తుష్టి నాకగున్ స్నేహితుని మాటలాడెదన్ సర్వశక్త ప్రభుతో నీదు దివ్య ప్రేమాతిశయము ఇహ బుద్ధి కందదు పరమందున దాని శ్రేష్ఠత నే ననుభవించెదన్
إرسال تعليق