నా హృదయమునందు ఆనందమాయే…2
పశువుల పాకలో రక్షకుండు ఉదయించే (మరి)…2
నీకు నాకు నిత్య జీవమిచ్చుటకై…2
Christmas ..2……Happy Christmas
బ్రతుకంతా పండుగే కదా
ఈ లోకాన సందడే కదా….2
అంబరమందు
పాప భారమును మోయుచున్న
సకల జనులను రక్షింపను …2
పరిశుద్ధుడే మరియ తనయునిగా …2
పశువుల పాకలోన పుట్టినాడే …4
Christmas ..2…..Happy Christmas
బ్రతుకంతా పండుగే కదా
ఈ లోకాన సందడే కదా….2
పాపశాపమును తొలగింపను
గొప్ప రక్షణ నీకివ్వను …2
మన హృదిలో యేసయ్యా ఉండాలనీ…2
పరలోక మహిమను విడిచినాడే…4
Christmas ..2….Happy Christmas
బ్రతుకంతా పండుగే కదా
ఈ లోకాన సందడే కదా….2
అంబరమందు
إرسال تعليق