నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే

578

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమ భాగము నీయ వెనుదీతువా||

  1. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోక నాధుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా||

  2. పాడిపంటలు ప్రభువు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా వేడంగా ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయ మో క్రైస్తవా ||

  3. వెలుగు నీడలు గాలి వర్షంబులు కలిగించె ప్రభు నీకు ఉచితంబుగా! వెలిగించ ధరపైని ప్రభు కలిమికొలది ప్రభున కర్పింపవా ||

  4. కలిగించె సకలంబు సమృద్ధిగా తొలగించె పలుబాధ భరితంబులు బలియాయె నీ పాపముల కేసువే చెలువంగ ప్రభుకీయ చింతింతువా ||

    ✍ బొంతా సమూయేలు

      Nee Dhanamu– Nee Ghanamu- Prabhu Yesudhe– Nee Dhasama Bhaagamu Neeya Venu Theethuvaa || Nee Dhanamu ||

    1. Dharaloana Dhana Dhaanyamula Neeyagaa–Karuninchi Kaapaa Di Rakshimpagaa Paraloa Ka Naadhundu Nee Keeyagaa Mari Yesu Kora Keeya Venu Theethuvaa || Nee Dhanamu ||

    2. Paadi Pantalu Prabhuvu Neekeeyagaa–Kudu Guddalu Neeku Dhay A Cheyagaa Vedan Gaa Prabhu Yesu Naamambunu Gaduve La Prabhu Keeya Noa Kraithavaa || Nee Dhanamu ||

    3. Velugu Needalu Gaali Varshambulu – Kaliginche Prabhu Neeku Hithambugaa!Veligincha Dhara Paina Prabhu Naamamu– Aini Koladhi Prabhuna Karpimpavaa || Nee Dhanamu ||

    4. Kaliginche Sakalammu Samruddhigaa Tholaginche Palu Baadha Bharithambulu Bali Yaaye Nee Ain Mula Kesuve Cheluvanga Prabhukeeya Chinthi Nthuvaa || Nee Dhanamu ||


      ✍ Bontha Samuyelu

Post a Comment

أحدث أقدم