ఓ క్రైస్తవ యువకా నిజమంతయు గనుమా

527

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    ఓ క్రైస్తవ యువకా నిజమంతయు గనుమా నీ బ్రతుకంత మారుటె మేలు కోరుము జీవమునే ||ఓ||

  1. పాపపు చీకటి బ్రతుకేలా శాపపు భారము నీకేలా పావన ప్రభుని పాదము జేరిన జీవము నీకగుగా ||ఓ||

  2. భయపడి వెనుకకు పరుగిడక బలమగు వైరిని గెలిచెదవా బలుడగు ప్రభుని వాక్యము నమ్మిన గెలుపే నీదగుగా ||ఓ||

  3. మారిన జీవిత తీరులలో మానుగ నీ ప్రభుసేవకురా మహిమ కిరీటం మన ప్రభు సేవలో ఘనముగ నీకగుగా ||ఓ||

    ✍ బొంతా సమూయేలు

      O Kraisthava Yuvakaa – Ijamanthayu Ganumaa = Nee Brathukantha Maarute Melu – Koarumu Jeevamune || O Kraisthava ||

    1. Paapapu Cheekati – Brathukelaa- Saapapu Bhaaramu Neekelaa= Paavana Prabhuni Paadhamu Jerina – Jeevamu Nee Kagugaaa || O Kraisthava ||

    2. Bhayapadi Venukaku Paru Gidaka – Balamagu Vairini Geli Chedhavaa=Baludagu Prabhuni Vaakhyamu Nammina – Gelupe Nee Dhagugaa || O Kraisthava ||

    3. Marina Jeevitha Theerulaloa - Maanunuga Nee Prabhu Sevaku Raa =Mahima Kireetam Mana Prabhu Sevaloa - Ghanamuga Nee Kagu Gaa || O Kraisthava ||


      ✍ Bontha Samuyelu

Post a Comment

أحدث أقدم