558
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- బాలురమౌ మమ్మును బాగుగా ప్రేమించును శక్తిలేనివారము బలవంతు డేసుడు.
బుద్ధిలేని వారికి తాను బోధపర్చును శుద్ధిలేని వారిని శుద్ధి జేసి ప్రోచును.
إرسال تعليق