567
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- మా యింటి యజమానుండ వీవెసుమ్మి మా యింటి ప్రభుడ వీవె పాయక మా యింట భవదీయాభీష్టంబె శ్రేయోదాయకమగుచు సిద్ధిం చెడును గాక ||దేవా||
- మా యాస్తిపాస్తులన్ని మా కబ్బె భవ దీయానుగ్రహ బలముచే నీయాననవ్వాని నీ యలఘ సేవకై న్యాయముగ నర్పింప నీయవె ఘన బుద్ధి ||దేవా||
- నీవిచ్చు ధననిధులైన మా బిడ్డలు కేవలము నీ దాసులై భావివానిరి మణుల ఠేవనుద్భాసిల్ల నీవెవారిని భృశము ప్రోవుమాయువొసంగి ||దేవా||
- రేపుమాపీ గృహున బ్రోక్తములగుచు దీవించు ప్రార్థనముల లోపరహితంబులుగా ధూపధూమములట్లు నీ పాదయుగళి స మీపింప నిమ్మెపుడు ||దేవా||
- ఏ రోగమును నెపుడేని మా మందిరపు ద్వారంబు చొరనీయక ఆరోగ్యభాగధే యంబిచ్చి మమ్ములను భూరికృపబ్దివై పోసింపుమను దినము ||దేవా||
- ఇరుగుపొరుగు వారలతో సమాధాన పరతవసింపను నేర్పి కొఱగాని కలహములు త్వరపెట్ట నవ్వాని భరియింపదగు సహాన భావంబు మా కిమ్ము ||దేవా||
- బీదసాదల కెల్లరకు మా గృహమెప్పు డాదరణాస్పదమై యుండ నీ దానాసారంబు నెఱవర్షించిన కొలది నౌదార్యగ
إرسال تعليق