586
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
-
Aakaashamu Nee Simhasana Magu – Navani Nee Yadugula Peetamuga – Namaru Devanee Kevvaru Saati = Nee Kora Koka Man – Dhira Monarinchuta – Kee Khumbhinilo – Neriki Shakyamu – Praakatamainanu – Nee Sadhbaktha – Neekambhule Nee –
Eekethanambhulu || Yahova ||
-
Paramandalamulam Dhundi Nee – Karuna Jalli Ee Yalaya U – Paini Suprakaashamampa Vai = Tharatharamula Krai – Sthava Samadhayamulu – Viriviga Nee Man – Dhira
Bharitha Mulai – Chirakaalamu Nee – Seva Yonarpanu – Varamula Nimmani – Neri
Bhrarhimpumu || Yahova ||
-
Andhamugaanu Nindhulo Ni – Naaradhinchu Priyabhakthula – Dendhamule Neemandhiramulu Gaa = Mundhonarincuchu – Bhondhuga Nalu Desa – Landhu Nundu Nara – Bhrundambhulu Dhama – Sandhiyamulu Veedi – Sadhgathi Bondhuta Kindhuraanu Nee –
Vinka Nonarpumu || Yahova ||
-
Pathithathmulainatti Narula – Ain Rogadhulaku Mandhu – Vedhukkuvaari Gruhamunanundun = Hithavuga Kristhun –Di Gruhapathiyai – Prathi Paapuna Kunu – Sathathambhunu – Vaa-Gvithathini Bhiluchunu – Vinayamutho Dhana – Kshatha Raktha
Mahau – Sadhdha Midi Provanu || Yahova ||
- Dharunilo Dhurmargula – Peraina Gudaarambhulalo – Jeriyandu Dhaani Kantenu = Perimigala Ee – Nee Sada Nangana – Dwarapaalaka – Hvamu Maa Kabhbhina – Bhoori Bha Gya Pari Poornulamai Vi–Sthara Shanthi Madhi–Saukhkhyamondhudhamu || Yahova ||
ఆకాశము నీ సింహాసన మగు నవని నీ యడుగుల పీఠముగ నమరు దేవ నీ కెవ్వరు సాటి నీ కొర కొర మం దిర మొనరించుట కీ కుంభినిలో నేరికి శక్యము ప్రాకటమైనను నీ సద్భక్తా నీకంబులె నీ నికేతనంబులు ||యెహోవా||
పరమండలంములం దుండి నీ కరుణ జల్లి యీ యాలయము పైని సుప్రకాశ మంపవె తరతరముల క్రై స్తవ సముదయములు విరివిగ నీ మందిర భరితములై చిరకాలము నీ సేవ యొనర్పను వరముల నిమ్మని నెరి బ్రార్థింతుము ||యెహోవా||
అందముగాను నిందులో ని న్నారాధించు ప్రియభక్తుల డెందములే నీ మందిరములు గా ముందొనరించుచు బొందుగ నలు దెస లందు నుండు నర బృందంబులు దమ సందియములు విడి సద్గతి బొందుట కిందురాను నీ వింక నొనర్పుము ||యెహోవా||
పతితాత్ములైనట్టి నరుల పాప రోగాదులకు మందు వెదకువారి గృహమున నుండున్ హితవుగ క్రీస్తుం డీ గృహపతియై ప్రతి పాపున కును సతతంబును వా గ్వితతిని బిలుచును వినయముతో దన క్షత రక్త మహౌ షధ మిడి ప్రోవను ||యెహోవా||
ధారుణిలో దుర్మార్గుల పేరైన గుడారంబులలో జేరియుండు దాని కంటెను పేరిమిగల యీ నీ సద నాంగణ ద్వారపాలక త్వము మా కబ్బిన భూరి భాగ్య పరి పూర్ణులమై వి స్తార శాంతి మది సౌఖ్యమొందుదము ||యెహోవా||
إرسال تعليق