539
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య నేడు నీదు కఱుణ తోడను ||దేవ||
- నేటి కార్యముల్ నేడె చేయగా సూటియైన త్రోవ మాకు చూపుమోప్రభో ||దేవ||
- చెడ్డ కార్యముల్ చేయకుండను దొడ్డబుద్ధి నిచ్చి మమ్ము నుద్ధరించుము దేవ ||దేవ||
إرسال تعليق