572
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- పసిడి వర్ణపు టెండ భాగ్య ధారల వాన విసరు మంచి గాలి విరియు పుష్పములు రస మొల్కు పండ్లు నీ రమ్య ప్రేమన్ జాటున్ బ్రసరించు కో తలో పల నుందు వీవు ||స్తుతియు||
- నెమ్మదిగల యిండ్లు నిజసౌఖ్య కాలములు ఇమ్మహి ఫలియించు నైశ్వర్యాధికముల్ ఇమ్ముగ గలిగిన హృదయులమై వంద నమ్ములు ఋణపడి యు న్నాము నీకు ||స్తుతియు||
- దురితంబు లొనరించి దౌర్భాగ్య స్థితి నున్న ధరణికి నీ పుత్రున్ ధర్మంబు జేసి నరుల కీ ధర్మమున కొరత దీర్చెడు సర్వ వరము లమర్చిన పరమోపకారి ||స్తుతియు||
- జీవంబు ప్రేమను జేవ గల్గించెడు పావనాత్మను మాకై పంపితివి దీవెన లేడు రె ట్లావరింపను మమ్ము నీ విమలాత్మ వా నిని గుమ్మ రించు ||స్తుతియు||
- నరులకు విమోచ నము గల్గె పాపంబుల్ పరిహార మాయె గృ పాసాధనముల్ దొరికె మోక్షాంశంబు స్ధిరమాయె మేము నీ కొరకేమి తేగలము పరిపూర్ణ జనకా ||స్తుతియు||
- మాకై వాడుకొనెడి రూకల్ వ్యర్థం బగును నీకై యప్పుగ నిచ్చు నిఖిల వస్తువులు శ్రీకరంబగు నిత్య
إرسال تعليق