Song no: 179
- నా ఆత్మీయ యాత్రలో ఆరణ్య మార్గములో
నాకు తోడైన యేసయ్యా నిను ఆనుకొని జీవించెద
-
నేనేల భయపడను నా వెంట నీవుండగా
- శ్రేష్టమైన నీ మార్గములో నిత్యమైన నీ బాహువుచాపి
సమృద్ధి జీవము నాకనుగ్రహించి నన్ను బలపరచిన యేసయ్య } 2
నిన్ను హత్తుకొనగా నేటివరకు నేను సజీవుడను } 2 || నేనేల ||
- పక్షిరాజువలె పైకెగురుటకు నూతన బలముతో నింపితిని
జేష్ఠుల సంఘములో నను చేర్చి పరిశుద్ద పరిచే యేసయ్యా } 2
అనుదినము నిన్ను స్తుతించుటకు నేని జీవింతును || నేనేల || } 2
- సేయోను దర్శనము పొందుటకు ఉన్నత పిలుపుతో పిలిచితిని
కృపావరముతో నను నింపి అలంకరిస్తున్న యేసయ్యా } 2
నీ రాక కొరకు వేచియుంటిని త్వరగా దిగిరమ్ము || నేనేల || } 2
naa aatmiyaa yaatraloe aaraNya maargamuloe
naaku toeDaina yeasayyaa ninu aanukoni jeevimcheda
neaneala bhayapaDanu naa vemTa neevumDagaa
neanennaDu jaDiyanu naa priyuDaa neevumDagaa
1 SreashTamaina nee maargamuloe neetyamaina nee baahuvuchaapi
samRddhi jeevamu naakanugrahimchi nannu balaparachina yesayyaa
ninnu hattukonagaa neaTivaraku neanu sajeevuDanu " neaneala " " naa aatma "
2 pakshiraajuvale paikeguruTaku nuutana balamutoe nimpitini
jeashThula samGamuloe nanu chearchi pariSudda parichea yeasayyaa
anudinamu ninnu stutimchuTaku neani jeevimtunu " neaneala " " naa aatma "
3 seayoenu darSanamu pomduTaku unnata piluputoe pilichitini
kRpaavaramutoe nanu nimpi alamkaristunna yeasayyaa
nee raakakoraku veachiyumTini tvaragaa digirammu " neaneala " " naa aatma "
నేనెన్నడు జడియను నా ప్రియుడా నీవుండగా || నా ఆత్మీయ ||
إرسال تعليق