Song no: 159
- సద్గుణ శీలుడా నీవే పూజ్యుడవు
- సిలువ సునాదమును నా శ్రమదినమున
మధుర గీతికగా మదిలో వినిపించి } 2
సిలువలో దాగిన సర్వసంపదలిచ్చి
కాంతిమయముగా కనపరచితివే నీ ఆత్మ శక్తితో } 2 || యేసయ్యా ||
- నాతోడు నీడవై మరపురాని
మహోప కార్యములు నాకై చేసి } 2
చీకటి దాచిన -వేకువగా మార్చి
బలమైన జనముగా నిర్దారించితివి నీ కీర్తి కొరకే } 2 || యేసయ్యా ||
- నా మంచి కాపరివై మమతా సమతలు
మనోహర స్థలములలో నాకనుగ్రహించి } 2
మారా దాచిన మధురము నాకిచ్చి
నడిపించుచున్నావు సురక్షితముగ నన్ను ఆద్యంతమై } 2 || యేసయ్యా ||
స్తుతి ఆరాధనకు నీవే యోగ్యుడవు
సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి
నీ ప్రియుని స్వాస్థ్యము నాకిచ్చితివి } 2
యేసయ్యా నీ సంకల్పమే
ఇది నాపై నీకున్న అనురాగమే } 2
إرسال تعليق