الصفحة الرئيسيةఆనంద కీర్తనలు 📖 నా యేసయ్య నీ దివ్య ప్రేమలో నా జీవితం byOnline Lyrics List —سبتمبر 26, 2024 0 H128 ఆనంద కీర్తనలు న నా యేసయ్య - నీ దివ్య ప్రేమలోనా జీవితం - పరిమళించెనే } 2 ఒంటరిగువ్వనై - విలపించు సమయానఓదర్చువారే - కానరారైరి } 2ఔరా! నీచాటు నన్ను దాచినందున - నీకే నా స్తోత్రర్పణలు } 2 || నా యేసయ్య || పూర్నమనసుతో - పరిపూర్ణఆత్మతో పూర్ణబలముతో - ఆరాధించెద } 2 నూతనసృష్టిగా - నన్ను మార్చినందున - నీకే నా స్తోత్రర్పనలు } 2 || నా యేసయ్య || జయించిన నీవు - నా పక్షమైయుండగా జయమిచ్చు నీవు - నన్ను నడుపుచుండగా } 2 జయమే నా ఆశ - అదియే నీ కాంక్ష - నీకే నా స్తోత్రర్పనలు } 2 || నా యేసయ్య || నా యేసయ్య - నీ దివ్య ప్రేమలోనా జీవితం - పరిమళించెనే } 2 ఒంటరిగువ్వనై - విలపించు సమయానఓదర్చువారే - కానరారైరి } 2ఔరా! నీచాటు నన్ను దాచినందున - నీకే నా స్తోత్రర్పణలు } 2 || నా యేసయ్య || పూర్నమనసుతో - పరిపూర్ణఆత్మతో పూర్ణబలముతో - ఆరాధించెద } 2 నూతనసృష్టిగా - నన్ను మార్చినందున - నీకే నా స్తోత్రర్పనలు } 2 || నా యేసయ్య || జయించిన నీవు - నా పక్షమైయుండగా జయమిచ్చు నీవు - నన్ను నడుపుచుండగా } 2 జయమే నా ఆశ - అదియే నీ కాంక్ష - నీకే నా స్తోత్రర్పనలు } 2 || నా యేసయ్య ||
إرسال تعليق