الصفحة الرئيسية ఎవరున్నరయ్యా నాకు నీవు తప్ప ఏమున్నదయ్యా byOnline Lyrics List —سبتمبر 05, 2024 0 ఏ ఎవరున్నరయ్యా నాకు నీవు తప్ప ఏమున్నదయ్యా భువిలో నీవు లేక నా యేసయ్య.. హల్లెలూయా .. (4) నా ఆశ్రయం నీవే .. నా ఆశయం నీవే (2) నా సర్వము యేసు నీవేగా (2) || ఎవరున్నరయ్యా || ఈ భువికి దీపం నీవే .. నా హృదిలో వెలుగు నీవే (2) అన్నింటిని వెలిగించే దీపం నీవే (2) || ఎవరున్నరయ్యా || Yevarunnarayya Naaku Neevu Tappa Emunnadayya Bhuvilo Neevu Leka || Evarunnarayya || Naa Yesayya .. Halleluyah.. (4) Naa Ashrayam Neeve .. Naa Ashayam Neeve (2) Naa Sarvam Yesu Neevegaa (2) || Evarunnarayya || Ee Bhuviki Deepam Neeve .. Naa Hrudilo Velugu Neeve (2) Annintini Veliginche Deepam Neeve (2) || Evarunnarayya ||